USED App Collecting e-Wastes | Launched by Youngster Abhishek | Running with His Friends
ఈ-వ్యర్థాల నిర్వహణ! ప్రపంచంలోని అన్నిదేశాలను పట్టి పీడిస్తున్న సమస్య. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన ఓ యువకుడు ఈ వ్యర్థాలను సేకరించేందుకు సరికొత్త సంస్థతో ముందుకొచ్చాడు. సేకరించిన ఈ-వ్యర్థాలు, ప్లాస్టిక్ ను పునర్వినియోగించే సంస్థలకు అందజేస్తున్నాడు. కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షణలో ప్రత్యేక కేంద్రాలు నిర్వహిస్తున్నాడు. వ్యర్థాలు ఇచ్చే వారికి బహుమతి కూపన్లు అందిస్తూ.. రీసైక్లింగ్ విధానాన్ని అందరికి చేరువ చేస్తున్నాడు...
0 Comments